బ్రేకింగ్ : సోనూసూద్ కి కరోనా పాజిటివ్…!

బాలీవుడ్ నటుడు రియల్ హీరో అయిన సోనూసూద్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ సంగతి ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈరోజు ఉదయం కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని, తాను ఆల్రెడీ హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను అని సోషల్ మీడియా ద్వారా చెప్పారు సోనూసూద్. ఇంకా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకోసం నేను ఉన్నాను అంటూ తనకు కరోనా […]

సోషల్ మీడియాలో 6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్…!

లాక్‌డౌన్ స‌మ‌యంలో అడిగిన వారికీ లేద‌న్న‌ట్టు అందరికి సాయం చేసుకుంటూ వచ్చాడు రియ‌ల్ హీరో సోనూసూద్. ఎవరైనా సాయం అడ‌గాలే కాని లేదు అనకుండా హెల్ప్ చేసాడు సోనూ. సినిమాల‌లో ప్రతినాయకుడిగా చేసినప్పటికీ, రియ‌ల్ లైఫ్‌లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా కూడా సోనూసూద్‌కు చాలా రిక్వెస్ట్‌లు వ‌స్తుంటాయి. వాట‌న్నింటిని ఓపికగా బ‌దులిస్తూ సాయం చేసుకుంటూ వెళ్తున్నారు. సోషల్ మీడియాలో 6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్ చేరాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో […]

శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ హీరో..!

బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా అయిన అప‌రిచితుడు మూవీ హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఏ హిందీలోనూ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నారు. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సంగతిని ర‌ణ్‌వీరే స్వయంగా ఇన్‌స్టా ద్వారా ప్ర‌క‌టించాడు. శంక‌ర్‌తోపాటు ప్రొడ్యూస‌ర్ జ‌యంతిలాల్‌తో క‌లిసి ఉన్న పిక్ హీరో ర‌ణ్‌వీర్ ఈ సంద‌ర్భంగా షేర్ చేశాడు. ఇండియ‌న్ సినిమా మార్గ‌ద‌ర్శ‌కుడితో ఇలా చేతులు క‌లుపుతున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు చాలా గ‌ర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు ర‌ణ్‌వీర్. అద్భుత‌మైన సినిమాటిక్ విజ‌న్ […]

`జగమొండి` అంటున్న ఆర్జీవీ..!

సంచలన దర్శకుడుగా పేరు ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరలా ఒక వివాదాస్ప ద చిత్రాన్ని తీస్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. అది ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కేంద్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ చిత్రానికి జగమొండి అనే పేరును ఖరారు చేసారని తెలుస్తోంది. దీనికి నిర్మాతగా, కడప జిల్లాకే చెందిన ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు అని తెలుస్తోంది.   ఆర్జీవీతో ఇప్పటికే […]

చేతిలో ఏడు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ..!?

బాలీవుడ్ నటి అందాల భామ కృతి స‌న‌న్ అటు హిందీ ప్రేక్ష‌కులకే కాదు ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా సుప‌రిచితమే. తెలుగు‌లో మహేష్ సరసన వ‌న్ నేనొక్క‌డినే , చైతూతో దోచేయ్ చిత్రాలు చేసిన కృతి స‌న‌న్ ఇప్పుడు బాలీవుడ్‌లో తన స‌త్తా చూపెడుతుంది. తాజాగా ఈ అమ్మ‌డికి పాన్ ఇండియా చిత్రంలో న‌టించే అవకాశం ద‌క్కింది. ఈ చిత్రంతో నటి కృతి స‌న‌న్ రేంజ్ మ‌రోస్థాయికి చేర‌డం పక్కా అనిపిస్తుంది. కృతి స‌న‌న్ లిస్ట్ […]

అలనాటి ఫోటో పెట్టి తల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన అభిషేక్ ..!

బాలీవుడ్ నటి, రాజకీయ నేత, బిగ్ బి అమితాబ్ భార్య అయిన జయాబచ్చన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడు అయిన అభిషేక్ తన ఇన్స్టాగ్రామ్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.. లవ్ యూ అంటూ జయాబచ్చన్ అలనాటి ఫోటో పెట్టి పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో జయాబచ్చన్ చాలా అందంగా, చూడ ముచ్చటగా కన్పిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. జయాబచ్చన్ బర్త్ డే సందర్భంగా ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. […]

మాల్దీవుల్లో ర‌చ్చ చేస్తున్న జాన్వీ ..!

బాలీవుడ్ అందాల నటి జాన్వీ క‌పూర్ ఈ మధ్య కాలంలో అందాలు ఆర‌బోస్తూ అందరి మ‌న‌సులను దోచుకుంటుంది. రూహి చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ బ్యూటీ గ్లామ‌ర్ షో ఇప్పుడు హాట్ చర్చ గా మారింది. తాజాగా మాల్దీవుల కోసం వెకేష‌న్‌ కి వెళ్లి దానిలోభాగంగా జాన్వీ అక్క‌డి ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజులిస్తూ ఫోటో షూట్స్ చేసింది. మాల్దీవుల లో జాన్వీ బికినీ వేసుకుని తీయించున్న పిక్స్ చూసి కుర్రకారు మతి పోగొడుతుంది. […]

గంగూభాయ్ కతియావాడి టీజర్ మీ కోసం..!

బాలీవుడ్ నటి అలియాభ‌ట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్న సంగతి మనకు తెల‌సిందే. హీరో రామ్ చ‌ర‌ణ్ సర‌స‌న సీత పాత్ర‌లో అలియా క‌నిపించ‌నుండ‌గా, ఇటీవ‌లే ఆమె ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలియా లుక్ ప్రేక్షకుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇకపోతే సంచలన బాలీవుడ్ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో మా గంగూభాయ్ కతియావాడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి […]

మార్వెల్ స్టూడియోస్ తో ఫర్హాన్ ప్రాజెక్ట్..?

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఇంకా ప్రజ్ఞాశాలి అయిన ఫర్హాన్ అక్తర్ ఇటీవలే ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ తో కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో ఉన్నారు ఫర్హాన్ అక్తర్. మార్వెల్ స్టూడియోస్ లో నిర్మితమైన ఐరన్ మాన్, యాంట్ మాన్, అవెంజర్స్ లాంటి సూపర్ హీరో చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందాయో అందరికి తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్వెల్ […]