బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు సామాజిక మాధ్యమ వేదిక కూ యాప్ సాదరంగా ఆహ్వానం పలికింది. స్వేచ్ఛగా ఆమె భావాలను వ్యక్త పరిచేందుకు ఈ వేదికను ఆమె ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ట్విటర్ ఆమె ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన క్రమంలో కూ యాప్ ఆమెను ఆహ్వానించింది. కూ యాప్ దేశీయంగా అభివృద్ధి చెందింది. తమ వేదిక స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలిపేలా అవకాశం కల్పిస్తుందని కూ వ్యవస్థాపకులు తెలిపారు. ఇది మీ ఇల్లు లాంటిది అంటూ కంగనను స్వాగతించారు. కూ […]
Tag: Bollywood
ఆ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ..?
యష్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్-చాప్టర్ 1 దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్-2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కేజీఎఫ్-2 చిత్రం సీక్వెల్‌ను మరింత భారీగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మూవీలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూలించేలా ఒక మంచి ఐటెంసాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ అందాల బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించనున్నట్లు […]
తన పై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టిన నటి..?
టాలీవుడ్ లో సన్నని నడుము వంపులతో కుర్రకారు మతులు పోగొట్టిన భామ గోవా బ్యూటీ ఇలియానా. ఇటీవలే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పై వచ్చిన పలు పుకార్ల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపింది. తను గర్భవతిగా ఉన్న టైములో అనేక రూమర్లు సృష్టించారని ఇలియానా అంది. నా గురించి చాలా రుమౌర్స్ వచ్చాయి. నేను అబార్షన్ చేసుకోబోతున్నానని , ఆత్మహత్యకు ప్రయత్నించానని నా పని మనిషి చూసి అడ్డుకుందని రుమౌర్స్ సృష్టించారు. అవి […]
వారికీ ఉచిత విద్య ఇవ్వండి : సోను సూద్
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కోరారు. కొవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేసిన ఆయన తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. దేశంలో రోజు రాజీకి కరోనా కేసులు విజృంభిస్తోన్న తిరుమల్లో దాని వల్ల వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారతోందని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు వయస్సున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా […]
ఆసుపత్రిలో కరీనా కపూర్ తండ్రి..ఎందుకంటే..!?
కపూర్ కుటుంబంలో మరోకసారి కరోనా కలకలం సృష్టించింది. ఇటీవలె రణ్‌బీర్ కపూర్, నీతూ కపూర్‌లు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా కరీనా కపూర్ తండ్రి, నటుడు రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 74ఏళ్ల రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని రావటంతో వెంటనే ఆయన్ని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. రణధీర్ కపూర్‌కు శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో ప్రస్తుతం రణదీర్‌ను ఐసీయూలోకి మార్చినట్లు హాస్పిటల్స్ వర్గాలు వెల్లడించాయి. […]
మరోసారి తన బాధ్యతను నిర్వర్తించిన ఆర్ఆర్ఆర్ నటుడు..!
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రతి రోజు లక్షలలో కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే ప్రజల సంఖ్య బాగా పెరుగుతుంది. కానీ పడక గదలు సరిపోక, ఆక్సిజన్స్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులని గమనిస్తున్న సినీ సెలబ్రిటీలు అంతా తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ బృహన్‌ముంబయి కార్పొరేషన్ బీఎంసీ తో చేతులు కలిపారు. అజయ్ […]
కొవిడ్ సహాయక కార్యక్రమాలకు విరాళాలు సేకరిస్తున్న బాలీవుడ్ భామ..!
కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలంగా మారిన నా దేశాన్ని ఆదుకోండి అంటూ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కోరింది. ఇండియా, నా ఇల్లు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మనం అందరం సాయం చేయాలి. రికార్డు స్థాయిలో ప్రజలు మృత్యు వాత పడుతున్నారు. నేను గివ్ఇండియాతో ఒక ఫండ్‌రైజర్‌ను మొదలు పెట్టాను. ప్రస్తుతం కొవిడ్ సహాయక కార్యక్రమాలు చేపడుతున్న అతిపెద్ద సంస్థ ఇది. దీనికి […]
మే 1 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ నటి..!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తన మూవీస్ విషయాలతో పాటు ఫొటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది జాన్వీ కపూర్. ఎప్పుడు తన అభిమానులలో పలు విషయాల పై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది జాన్వీ. బుధవారం సాయంత్రం 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కాగా, దీని పై […]
బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..!
సమ్మర్ వస్తే చాలు బికినీ వేసుకుని షూట్లతో అదరగొడతారు అమ్మాయిలు. ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. స్కిన్ షోతో కుర్రకారు గుండెల్లో వేడి పెంచేస్తున్నారు. అలనా పాండే, ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్. అనన్యా పాండేకి ఈమె సోదరి. బికినీలో ఈ అందాల భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో హల్చల్ అబుతున్నాయి. ఈ ఫొటోలు చూడగానే యువత అంతా ఎవరీ అమ్మాయి అనన్యాపాండే చెల్లా భలే ఉందిగా అని అంటున్నారు నెటిజన్లు […]