విద్యా బాలన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య జోడీగా నటించిన విద్యా బాలన్.. నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్ కొట్టేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో సురేష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. […]
Tag: bollywood movie
బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ పట్టేసిన హీరో సత్యదేవ్?!
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సత్యదేవ్..జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా మారాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. విలక్షణ కథలను ఎంచుకుంటూ విలక్షణ నటుడుగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంతో మరిసారి విశ్వరూపం చూపించిన సత్యదేవ్.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో […]


