సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వెళ్లాలంటే సెక్యూరిటీ గార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. అభిమానులు సెల్ఫీలంటూ వారిని చుట్టుముట్టేస్తారు. అందుకే చిన్నపాటి సెలబ్రిటీలు కూడా సెక్యూరిటీ గార్డులను మెయింటెన్ చేయాల్సిన పరిస్థితి. అలాగే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా బయటకెళ్లాలంటే తన చుట్టూ సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి నీడలా సెక్యూరిటీ కల్పించారు ఒక బాడీగార్డు. అయితే మామూలుగా సెలబ్రిటీల బాడీగార్డులు […]