‘ గుంటూరు కారం ‘ ఆ బ్లాక్ బస్టర్ సాంగ్ లిరిక్స్ అలా రావ‌టానికి యాక్ట్రెస్ పూర్ణ కార‌ణ‌మా..?!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోను.. అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ నెల‌కొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆల్రెడీ సినిమా నుంచి దమ్ మసాలా, […]

శ్రీ లీల జోరు ముందు .. వాళ్లు తట్టుకునే లా లేరే..!

తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా తన అభినయంతో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది కన్నడ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఈమె తెలుగులో వ‌రుస‌ సినిమా అవకాశాలను దక్కించుకుంది. మాస్ మహారాజా రవితేజకు జంటగా నటించిన ధమాకా సినిమా గత సంవత్సరం చివరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. […]