టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో “వాల్తేరు వీరయ్య” ఒక మైలురాయి లాంటి మూవీ. ఈ మూవీతో ఆయన మరోసారి తన స్టామినాని రుజువు చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టి, మెగాస్టార్ మార్క్ ఏమిటో చూపించారు. ఆ సినిమాను తెరకెక్కించినవారు మెగాభిమాని, ప్రతిభావంతుడైన దర్శకుడు కొల్లి బాబీ (బాబీ కొల్లి). అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంచుకునేలా హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం గ్యారంటీగా ఎగ్జైట్ చేసే అంశమే. ఇక […]
Tag: Blockbuster
ఎన్నో ఏళ్ళ క్రితమే 80 దేశాల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న కృష్ణ.. మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియాలెవెల్‌లో ఖ్యాతిని సంపాదించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ లో ప్రారంభమయ్యాయి అని అంతా భావిస్తారు. కానీ.. దాదాపు 53 ఏళ్ల క్రిందటే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఏకంగా 80 దేశాల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం. […]
‘ గుంటూరు కారం ‘ ఆ బ్లాక్ బస్టర్ సాంగ్ లిరిక్స్ అలా రావటానికి యాక్ట్రెస్ పూర్ణ కారణమా..?!
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోను.. అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ నెలకొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆల్రెడీ సినిమా నుంచి దమ్ మసాలా, […]
శ్రీ లీల జోరు ముందు .. వాళ్లు తట్టుకునే లా లేరే..!
తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా తన అభినయంతో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది కన్నడ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఈమె తెలుగులో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. మాస్ మహారాజా రవితేజకు జంటగా నటించిన ధమాకా సినిమా గత సంవత్సరం చివరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. […]