మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి నేటి కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అమ్మడిని చూసి పాటలు పాడని కుర్రాళ్లే వుండరు. ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ కి చాలామంది ఫ్యాన్స్ వున్నారు. ఒక్క అబ్బాయిలేకాదు… అమ్మాయిలే కుళ్ళుకోనే సౌందర్యం తమన్నా సొంతం అని చెప్పుకోవాలి. తమన్నా దాదాపు దశాబ్ద కాలం నుండే ఇక్కడ తనదైన నటనతో, డాన్స్ తో అలరిస్తోంది. బడా హీరోల నుండి కుర్ర హీరోలైన, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కూడా నర్తించింది. అంతేకాకుండా […]