మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్‌కి గురైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10వ తేదీ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బేకపై వెళ్తుండగా.. తేజ్ స్కిడ్డై కింద పడ్డాడు. ఆ ప్రమాదంలో తేజ్ కి తీవ్ర గాయాలు కావడంతో.. ఆపోలో హాస్పటల్లో దాదాపు నెల రోజుల పాటు చికత్స తీసుకున్నాడు. ఆపై డిశ్చార్జై మెల్ల మెల్లగా కోలుకున్న తేజ్.. ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే ఇలాంటి తరుణంలో సాయి […]