వీడియో: హాట్ డాన్స్ తో సైగలు పుట్టించిన బిగ్‌బాస్ స్టార్!

ప్రముఖ నటి రుబినా దిలైక్ సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటుంది. బుల్లితెర రంగంలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె బిగ్‌బాస్ సీజన్ 14లో గెలిచి తన పాపులారిటీని విపరీతంగా పెంచుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. కిడి రూపొందించిన వైరల్ రీల్ సాంగ్ ‘టచ్ […]