బిచ్చగాడు.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో ఒకటి. విజయ్ ఆంటోనీ హీరోగా శశి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తమిళంలో మార్చి 4, 2016 న విడుదలై సంచలన విషయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేశాడు. అయితే ఇక్కడ కూడా బిచ్చగాడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. తమిళంలో కంటే […]