గత శుక్రవారం విడుదలైన చిత్రం `బిచ్చగాడు 2`. బిచ్చగాడు చిత్రంతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. 2016లో తెలుగు, తమిళ భాసల్లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చగాడు 2` వచ్చింది. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. అలాగే విజయ్ ఆంటోనీ […]
Tag: bichagadu 2 collections
దుమ్ము దుమారం రేపుతున్న `బిచ్చగాడు 2`.. రెండు రోజుల్లో సగం టార్గెట్ అవుట్!
2016లో తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన `బిచ్చగాడు` మూవీకి తాజాగా `బిచ్చగాడు 2` టైటిల్ తో సీక్వెల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. అలాగే విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. మే 19న తెలుగు, […]