మెగాస్టార్ చిరంజీవి తాజాగా `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం.. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ కూడా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ కలెక్షన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. […]