పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమానాయక్. ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించేందుకు భీమ్లా కొంచెం దూరంలోనే ఉంది. ఈ సినిమాలో పవన్ తో పాటు మరో హీరో దగ్గుబాటి రానా నటించగా…. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటించారు. పవన్ గత ఏడాది నటించిన సినిమా వకీల్‌సాబ్‌తో పాటు ఇప్పుడు భీమ్లానాయక్.. ఈ […]