టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి స్పెషల్గా పరిచయం అక్కర్లేదు. అతడు, పోకిరి, మురారి, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ కి మహేష్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ హీరో నమ్రతా శిరోద్కర్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సోషల్ మీడియాలో సితార బాగా పాపులర్ అయింది. డ్యాన్స్ చేస్తూ, డైలాగులు […]