భారతరత్న రేస్ లో సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఆనందంలో ఫ్యాన్స్..!

భారతరత్న ఎంత ప్రతిష్టాత్మక పురస్కారం అందరికీ తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును.. సౌత్ లోని టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు అందుకోనున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏ రంగంలోనైనా సరే అసాధారణ సేవలతో అత్యుత్తమ పనితీరుతో అందరిని ఆశ్చర్యపరిచి ఆకట్టుకునే వారికి ఈ అవార్డును అందిస్తూ ఉంటారు. ఈ ఏడదిలో కేవ‌లం ముగ్గురికి మాత్రమే ఈ భారతరత్న పురస్కారం అందింది. అయితే.. 2025 ఏడాదికిగాను సౌత్ […]