దుమ్ము లేపేస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్..!!

నందమూరి బాలకృష్ణ ,డైరెక్టర్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటించిన కాజల్ అగర్వాల్ బాలయ్య కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చివరిగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మాస్ కామెడీ ఎంటర్టైర్మెంట్ చిత్రంగా దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు […]