” కిష్కింధపురి ” సర్ప్రైజింగ్ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంతొచ్చాయంటే..?

టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పురి. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. మిరాయ్‌ లాంటి పాన్ ఇండియన్ సినిమాకు పోటీగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. హారర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాని చూసిన ఆడియన్స్ అంతా ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. సినిమా రిలీజ్ కి […]

‘ మీరాయ్ ‘ తో క్లాష్.. ‘ కిష్కింధపురి ‘ కి వర్కౌట్ అయ్యిందా..!

నేడు టాలీవుడ్‌ బాక్సాఫీస్ బరిలో మీరాయ్‌, కిష్కింధ‌పురి రెండు సినిమాలు స్ట్రాంగ్ పోటీతో నిలిచాయి. కాగా.. మీరాయ్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా.. కిష్కింధ‌పురి సినిమాకు హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేశారు. ఈ రెండు సినిమాల్లో మీరాయ్‌ సినిమాకే పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన భారీ విజువల్స్, బడ్జెట్, అప్పటికే తేజ కు హనుమాన్ ద్వారా వచ్చిన పాపులారిటీ.. ఈ రేంజ్‌లో హైప్‌కు కార‌ణం. ఇక సినిమాకు ప్రీవియస్ […]

” కిష్కింధపురి ” మూవీ రివ్యూ.. బెల్లం బాబు హారర్ థ్రిల్లర్ మెప్పించిందా..!

టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పూరి. కౌశిక్ పగళ్ల‌పాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో సాండీ మాస్టర్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు కీలకపాత్రలో మెరిసారు. ఎస్ఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై సాహుగారపాటి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమా ప్రీమియర్ షోస్‌ ఇప్పటికే ముగిసాయి. ఇక ఈ సినిమాతో బెల్లంబాబు ఆడియన్స్‌ను మెప్పించాడా.. […]

” కిష్కింధపురి ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. బెల్లంకొండ టార్గెట్ ఎంతంటే..?

మరికొద్ది గంటల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న క్రేజీ సినిమాలలో కిష్కింధపురి ఒక‌టి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ల‌పాటి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించాడు. ఇక ఈ సినిమా శుక్రవారం పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్ మీరాయ్‌కు పోటీగా రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలోని తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రివిల్ అయ్యాయి. ఇప్పటివరకు […]

‘ కిష్కింధపురి ‘ బెల్లంకొండ‌కు సాలిడ్ హిట్ ప‌డ‌బోతోందా…?

టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పురి. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా.. కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్‌లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో సైతం ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు.. మేకర్స్‌ సైతం ఈ సినిమా రిజ‌ల్ట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక […]

” కిష్కింధపూరి “కి రామాయణమే స్ఫూర్తి.. మూవీని ఢీ కోడ్ చేస్తే ఎన్నో ట్విస్ట్‌లు..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగల్ల‌పాటి.. చావు కబురు చల్లగా సినిమా తర్వాత రూపొందించిన లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు.. సాహు గారపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం.. ఆ జోన‌ర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటూ వివరించాడు. అందుకే.. […]

టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్ర‌మంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌ల‌లో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]

ఒకే కథతో రవితేజ, బెల్లంకొండ సినిమాలు..ఇప్పుడిదే హాట్ టాపిక్‌..?!

టైగర్ నాగేశ్వరరావు.. 70వ దశకంలో మారిమోగిపోయిన పేరు ఇది. ఏపీలోనే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల్లోనూ త‌మ‌ దొంగతనాలు, దోపిడీలతో గడగడలాడించిన స్టువర్టుపురం దొంగల ముఠాకు నాయ‌కుడే టైగర్ నాగేశ్వరరావు. అయితే ఈయ‌న జీవిత కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ `టైగర్ నాగేశ్వరరావు` సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క్రైమ్ కామెడీ చిత్రాలకు ఫేమస్ అయిన వంశీ ఆకెళ్ళ ఈ మూవీని […]

స్వాతిముత్యంగా బెల్లంకొండ గణేష్.. ఫస్ట్ లుక్ మామూలుగా లేదుగా?

కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ నటన గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం అదే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. బెల్లంకొండ గణేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ మేకర్స్ విడుదల […]