హీరోయిన్ చెంప పగులగొట్టిన చిరంజీవి.. కారణమిదే

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కష్టాలు తప్పవు. లైట్ బాయ్ కూడా తమను లెక్క చేయలేదని చాలా మంది నటీనటులు వాపోతుంటారు. స్టార్ హీరోలకు సైతం ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఆయన శాంత స్వభావి. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆయనది. తనను ఎవరైనా పరుషంగా విమర్శించినా పట్టించుకోరు. నవ్వి ఊరుకునే మంచి మనస్తత్వం ఆయనదని ఇండస్ట్రీ టాక్. అయితే ఆయనకు చాలా అరుదుగా కోపం వస్తుంటుంది. అలా కోపం వచ్చినప్పుడు మాత్రం ఆయనను […]