నందమూరి నటసింహమ బాలకృష్ణ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా చూస్తున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నేడు దసరా సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబోలో వరుసగా మూడు సినిమాలు వచ్చి మూడు ఒకదానిని మించిన బ్లాక్ బస్టర్‌గా మరొకటి నిలిచాయి. అఖండ, లెజెండ్, సింహ ఇలా మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ […]