తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం ప్రత్యేకం.. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఆ జిల్లాలో మంచి ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి బట్టకడుతోందంటే ఖమ్మం జిల్లా వల్లే అని చెప్పవచ్చు. అయితే ఇపుడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. నువ్వా.. నేనా అంటూ రెండు గ్రూపులు పోటీ పడుతుండంతో కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు […]
Tag: Batti vikramarka
టీ కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్…టీఆర్ఎస్లోకి సీనియర్ ఎమ్మెల్యే..!
తెలంగాణలో గత రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇంకా బ్రేకులు పడినట్లు లేదు. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు మరో కీలక వికెట్‌పై కన్నేశారు. ఇప్పటికే అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కూడా అష్టకష్టాలు పడుతోన్న కాంగ్రెస్‌కు ఈ వికెట్ కూడా పడిపోతే మరింత డౌన్ అవ్వకతప్పదు. కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గులాబీ పార్టీలోకి జంప్ […]