నందమూరి నటసార్వభౌమ తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లాగా.. ఇటు సినీ రంగంతో పాటు, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నాడు. అలా ఇప్పటికే కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు అందుకుని.. గాడ్ ఆఫ్ మాసెస్ బిరుదును దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ టాప్ లిస్టులో రాణిస్తున్నాడు. ఇటీవల వరుసగా […]