ఫోటోలు తీస్తే పగలగొట్టేస్తా.. బన్నీ వార్నింగ్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక కారణం చేత సినిమాలోని కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటల షూటింగ్, అనసూయ పాత్ర, అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇలా ఒక్కొక్కటి చిత్ర బృందానికి తెలియకుండానే ఎవరో దుండగులు లీక్ చేస్తున్న విషయం […]