టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుడు నాగ చైతన్యతో కలిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు కోరుకునే విధంగానే అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ముందు నుంచీ […]