నందమూరి నటసింహం బాలకృష్ణ మొదటి నుంచి చాలా పొదుపు మనిషని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. బాగా అవసరం ఉన్న వారికి సహాయం చేయడానికి అసలు వెనకాడడని.. లేదంటే ఆయన తన జేబు నుంచి చిల్లి పైసా కూడా రాల్చడని సన్నిహితుల నుంచి ఎన్నో కామెంట్లు విలువయ్యాయి. ఈ క్రమంలో బాలయ్య విషయంలో మరోసారి ఇది ప్రూవ్ అయింది. బాలయ్య తన సిస్టర్స్ తో కలిసి ఇటీవల రక్షాబంధన్ గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఇక ఈ నందమూరి హీరోకి.. […]