తెలుగు సినిమా దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు తెలుగు సినిమాలలో తన నటనతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్నాడు. నటుడిగా తనను ఆదరించిన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి సామాజిక సేవతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇప్పటికి ఎన్టీఆర్‌ను దైవంగా చాలామంది భావిస్తారు. ఇక సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ ఎంతో క్రమశిక్షణతో ఉండే ఎన్టీఆర్.. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఎంతటి వారికైనా ఏదో ఒక […]