నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాని త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తి అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా ఇదివరకే డేటును కూడా తెలియజేశారు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలయ్య, […]