మోక్షజ్ఞ జాతకలా వల్లే ఎంట్రీ ఆలస్యం అవుతోందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ వారసుడు సినీ ఎంట్రీ కోసం అభిమానుల సైతం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల నుండి ఈ ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. బాలకృష్ణ ఎవరైనా దర్శకుడు తో సినిమా తీసిన మాట్లాడిన కూడా ఆదర్శకుడితో మోక్షజ్ఞ సినిమా తీయబోతున్నారని వార్తలు ఇండస్ట్రీలో చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక దీంతోపాటుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనే విషయంపై వారానికి ఒక వార్త వినిపిస్తూ ఉన్నది. అయితే తాజాగా మరొకసారి […]

బాలయ్య షోకి ఆ హీరోయిన్ రాబోతోందా..?

తెలుగులో ఓటీటి వేదికగా అహ సంస్థ రావడం వల్ల పలు సినిమాలు , పలు వెబ్ సిరీస్, డ్యాన్స్ షోలతో చాలా సందడి చేస్తున్నాయి. ఇక అంతే కాకుండా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కూడా ఇందులో మంచి సక్సెస్ సాధించింది. ఇక బాలకృష్ణ లోని మరొక సరికొత్త యాంగిల్ ను ఈ షో బైటికి తీయడం జరిగింది. ఇందులో స్ట్రిమింగ్ అయిన ప్రతి ఎపిసోడ్ కూడా భారీగానే వ్యూస్ ను రాబట్టాయి. ఫస్ట్ సీజన్ విజయవంతంగా […]

అన్ స్టాపబుల్.. షో కి పవన్ రాకపోవడానికి కారణం ఇదేనా..?

గత కొన్ని రోజులుగా బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ -2 షో ప్రారంభం అవుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే బాలయ్య పవన్ కళ్యాణ్ ఓకే స్క్రీన్ పై చూడబోతున్నామని ఆయన అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే బాలయ్య కు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చారనే వార్త తాజాగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ -2 షో కి […]

బాలయ్యకు జోడిగా లేడీస్ సూపర్ స్టార్.. మరో హిట్ బాలయ్య ఖాతాలో పడినట్టే..!

నందమూరి బాలకృష్ణ ఆఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని. వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. బాలయ్య ప్రస్తుతం క్రాక్ లంటి సూపర్ హిట్ అందుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సారవేగంగా జరుగుతుంది. ఇందులో బాలయ్యకు జోడిగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత కూడా తన 108వ సినిమాను హిట్ […]

IMDB ప్రకారం వరస్ట్ తెలుగు సినిమాలు ఇవే..!

సాధారణంగా సినిమా విడుదల వరకు ఏ సినిమా కైనా మంచి బజ్ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రివ్యూల కోసం గూగుల్ లో వెతికితే చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి రివ్యూలలో నిజాయితీ శాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి…IMBD అనే వెబ్సైట్ ద్వారా రివ్యూలను తెలుపుతూ ఉంటుందిఆ సంస్థ. ఈ సైట్లో ఎక్కువ మంది ప్రేక్షకులు నచ్చిన సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇస్తే నచ్చని సినిమాలకు తక్కువ రేటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా […]

బాలయ్య కోసం అనసూయని రంగంలోకి దింపుతున్న డైరెక్టర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో బాలయ్య అభిమానులు కూడా తన తదుపరిచిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇంకా #NBK -107 అనే వర్కింగ్ టైటిల్ మాత్రమే పెట్టడం జరిగింది.ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక కనడ స్టార్ హీరో […]

మ‌ళ్లీ పైసా వ‌సూల్ కాంబినేష‌న్‌… ఈ సారి ట్విస్ట్ ఏంటంటే…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరో గా వచ్చిన బాలకృష్ణ ఎన్నో సంవత్సరాల నుంచి హీరోగా కొనసాగిస్తూ ఉన్నారు. యువ హీరోలకు పోటీగా నిలుస్తూ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా లాభాలను అందిస్తున్నారు. బాలయ్య బాబు ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో పక్క యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య దాదాపుగా తన తదుపరిచిత్రాన్ని కూడా ఫిక్స్ చేసినట్లుగా […]

బాలయ్య వారసుడితో రొమాన్స్ కి సిద్ధమవుతున్న యంగ్ హీరోయిన్..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఒక స్థానానికి చేరుకున్న తర్వాత .. ఆ తర్వాత తరంగా తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటివాళ్ళు నాగార్జున , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే.. ఇక వీరు కూడా వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఇక నాగార్జున ముందుగానే నాగచైతన్య , అఖిల్ ను ఇండస్ట్రీకి పరిచయం […]

#NBK 107.. నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా..?

ఈమధ్య స్టార్ హీరోల చిత్రాలు రికార్డు స్థాయిలో బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా థియేట్రికల్ బిజినెస్ , నాన్ థియెట్రికల్ బిజినెస్ రైట్స్ పరంగా పలు రికార్డులను సైతం సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాకి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ధరకే అమ్ముడుపోవడంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ఇదే తరహాలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK […]