సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరో కోసం అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక కాంబోలో ఫిక్స్ అయిన కథ.. తర్వాత క్యాన్సిల్ అయ్యి మరొకరు ఆ సినిమాల్లో నటించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్లు కాగా.. మరికొన్ని ప్లాప్‌లుగా నిలుస్తాయి. అయితే.. ఓ హీరో వదులుకున్న కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొడితే నిజంగా సినిమా మిస్ చేసుకున హీరోది బ్యాడ్ లక్ […]
Tag: Balakrishna
అఖండ 2 పై బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య.. అఘోర పాత్రలో ఉగ్రరూపం చూపించి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసిన సినిమా అఖండ. టాలీవుడ్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఈ మూవీ గుర్తుండిపోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా.. తాజాగా బోయపాటి మరోసారి బాలయ్య […]
అబ్బాయి నోటా బాబాయ్ మాట.. పండగ చేసుకుంటున్నా నందమూరి ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
నందమూరి ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి హీరోలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాబాయ్, అబ్బాయిలు.. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు మధ్య గ్యాప్ వచ్చిందని.. గత కొంతకాలంగా ఓపెన్ గానే వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పుడెప్పుడో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ ఈవెంట్‌లో కలిసిన ఈ బాబాయ్, అబ్బాయిలు.. మళ్లీ తర్వాత కలిసి కనిపించిందే లేదు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో సైతం ఎడమొకం, […]
అఖండ 2 : పూనకాలు లోడింగ్ అప్డేట్.. సినిమా మొత్తానికి హైలైట్ ఇదే..!
టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఆయన కెరీర్‌లోనే చాలా స్పెషల్గా నిలిచాయి. ఇక బాలయ్య సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే.. కచ్చితంగా అఖండకు ముందు.. అఖండకు తర్వాత అనే టాక్ వినిపిస్తుంది. కారణం.. అకండకు ముందు వరకు వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్న బాలయ్య.. అఖండతో ఒక్కసారిగా అఖండ విజయాన్ని దక్కించుకుని ఇప్పటివరకు ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. […]
చిరు , బాలయ్యకే రెస్పెక్ట్ ఇవ్వని సిల్క్ స్మిత .. ఆ స్టార్ కమెడియన్‌కు అంత ఇచ్చిందా..?
సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి సంచలనం సిల్క్ స్మితకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మత్తు కళ్ళతో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం.. స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. ఆమె టైం ఇచ్చేవరకు తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. ఈ క్రమంలోనే సిల్క్‌స్మిత సైతం తన ఆటిట్యూడ్ను బాగా చూపించేది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం సైట్స్ లో కాల్ […]
బాలయ్య – ఏఎన్ఆర్ కలిసి ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించారా.. ఆ లిస్ట్ ఇదే..!
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లాగా.. ఇటు సినీ రంగంతో పాటు, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నాడు. అలా ఇప్పటికే కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు అందుకుని.. గాడ్ ఆఫ్ మాసెస్ బిరుదును దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ టాప్ లిస్టులో రాణిస్తున్నాడు. ఇటీవల వరుసగా […]
బాలయ్యను ఇండస్ట్రీలో ఆ పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి అతనే.. డేర్‌కు హాట్సాఫ్ చెప్పాల్సిందే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు చెప్తే ఆయనకు చాలా కోపం ఎక్కువ.. కోపిస్ట్, అసలు ఆయనకు ఇండస్ట్రీలో స్నేహితులే ఉండరు.. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిపై అరుస్తూ ఉంటారు.. కోపాన్ని ఊరికే తెచ్చేసుకుంటారు.. ఏ విషయమైనా ఆయనతో ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారని అంతా భావిస్తారు. కానీ.. బాలయ్య సన్నిహితులు, ఆయనతో వర్క్ చేసిన వారు మాత్రం ఆయన మనస్తత్వం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. బాలకృష్ణది చిన్నపిల్లల మనస్తత్వం అని.. ఎలాంటి కల్మషం ఉండదని.. పైకి […]
అఖండ 2: షూటింగ్ దశలోనే రూ.80 కోట్లు.. బాలయ్య సరికొత్త రికార్డ్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి కాంబో మూవీ అంటే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్‌లో ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. బాలయ్యను హీరోగా ఎలివేట్ చేయడంలో బోయపాటి తర్వాతే మరవరైనా అనేంతలో మార్క్ క్రియేట్ చేసుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఒకదాని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక బాలయ్య కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే కచ్చితంగా అఖండకు ముందు.. అఖండ తర్వాత అనే చెప్పుకోవాలి. […]
తారక్‌కు డిజాస్టర్.. బాలయ్యకు మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోయిన్.. ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో.. అది కూడా టాలీవుడ్‌లో ఇప్పటి వరకు తండ్రి, బాబాయ్, కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్‌లు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే తండ్రి, కొడుకుల సినిమాలు రెండింటికి న్యాయం చేసి వారికి సక్సెస్ కూడా ఇచ్చారు. అలాంటి వారిలో కాజల్, తమన్నా, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. ఈ ముద్దుగుమ్మలు నలుగురు.. తండ్రి, కొడుకుల ఇద్దరి సినిమాలకు హీరోయిన్గా నటించి హిట్లు అందుకున్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో చిరంజీవి, రాంచరణ్ […]