టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా విజయశాంతి ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ తిరుగులేని స్టార్డంను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గాను నిలిచింది. కమర్షియల్ సినిమాలతో పాటు.. లేడీ ఓరియంటల్ సినిమాల్లోనూ తన సత్తా చాటుకుంది. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా ఈమె సినిమాలు రచ్చ చేసేవంటే.. అప్పట్లో ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక […]
Tag: Balakrishna
జైలర్ 2 బాలయ్యతో స్క్రీన్ షేరింగ్.. శివరాజ్ కుమార్ రియాక్షన్ ఇదే..!
సౌత్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 45 మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. కాగా.. త్వరలోనే సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు టీం. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరోలు, డైరెక్టర్లు సందడి చేశారు. ఈ క్రమంలోనే ఉపేంద్ర కు శివరాజ్ కుమార్‌కు రకరకాల ప్రశ్నలను సాధించారు. వారు ఇంట్రెస్టింగ్ సమాధానాలను […]
చిరు, బాలయ్యలతో నటించిన కాజల్.. నాగ్ తో నటించకపోవడానికి కారణం అదేనా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారిలో చిరంజీవి ,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వీళ్లంతా టాలీవుడ్ లో ఎప్పటినుంచో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. కాజల్ అగర్వాల్ గతంలో చిరంజీవి, బాలకృష్ణ లతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. కాగా.. నాగార్జున, వెంకటేష్‌లతో మాత్రం ఈమె […]
అలిగిన బాలయ్య.. అఖండ 2 షూటింగ్ ఇక ఆగిపోయినట్టేనా..?
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్, పవర్ఫుల్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే మొదట బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అంతేకాదు.. ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాలయ్య కెరీర్‌ని యూటర్న్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నడూ చూడని మహర్దశ బాలయ్య సినీ కెరీర్‌కు అఖండ తర్వాతే మొదలైంది. ఒకటి కాదు.. […]
ఫస్ట్ డే ఫ్లాప్ టాక్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన టాప్ 8 సినిమాలు ఇవే..!
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. దాని రిసల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ముందే చెప్పలేరు. ఇంకా విచిత్రము ఏంటంటే.. మొదట్లో ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలే తర్వాత బ్లాక్ బస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేసి కలెక్షన్లు పరంగా సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది టోటల్‌గా ఆడియన్స్ ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన […]
60 ఏళ్ళ వయసులో అలాంటి సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. టెన్షన్ లో ఫ్యాన్స్.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ తన లుక్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎంతో ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫుల్ ఆఫ్ మాస్, యాక్షన్ కంటెంట్ తో.. పేపర్ ఫుల్ డైలాగ్‌లతో మెప్పిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. మంచి జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాల్లో నటించిన ఆయన.. తాజాగా బోయపాటి డైరెక్షన్లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా అఖండ 2 తాండవం […]
అఖండ 2 బాలయ్య రోల్‌పై కొత్త అప్డేట్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పక్కా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరీర్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా 4 బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుని రాణిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చి రికార్డు సృష్టించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
బాలయ్య – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!
ఇండస్ట్రీలో చాలా సందర్భాలలో కొన్ని కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. కానీ అలాంటి కాంబో వస్తే బాగుంటుందని.. కచ్చితంగా చూడాలని చాలి మంది ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. చాలా కాలం ఆ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి కాంబిషేన్స్ ఫిక్స్ అయినట్లే అయ్యి.. బివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన సందర్బాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో అలాంటి ఓ క్రేజి కాంబోలో సాయి పల్లవి – బాలయ్య కాంబో కూడా ఒకటి. ఇండస్ట్రీలో టాప్ యాక్టర్ గా పేరు […]
బాలయ్య – మహేష్ కాంబోలో మిస్ అయ్యిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. ఆ డైరెక్టరే కారణమా..?
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ రేంజ్లో మల్టీస్టారర్ హవా మొదలైంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలతో సహా.. హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ […]