టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క హీరో నందమూరి కుటుంబ పరువును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ మాస్ హీరోగా సినిమాలు తెరకెక్కించి.. ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన నట వారసుడిగా మోక్షజ్ఞను […]