బాలయ్య కార్ల కలెక్షన్ చూసారా.. ధరలు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

నందమూరి నట‌సింహం బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని తాజాగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటూ నేడు (సెప్టెంబర్ 1న) సినీ పెద్దలు అంతా కలిసి ఆయన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్ లో చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట వైరల్ గా మారుతున్నాయి. పాత వివాదులు, రికార్డులు , ఆయన ఆస్తులు ఇలా అన్ని ట్రెండ్రంగా మారాయి. అభిమానుల సైతం ఆయన గురించి తెలుసుకోవాలని […]