టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నేడు ప్రపంచదేశాల్లోనూ ఐదు […]