యాపిల్ బ్యూటీ హన్సిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. స్నేహితులు, బిజినెస్ పార్ట్‌నర్ అయిన సోహాల్ కతూరియాతో హన్సిక ఏడడుగులు నడవబోతోంది. డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగబోతోంది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని `ముందోతా ఫోర్ట్ ప్యాలెస్` వీరి వివాహానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే హన్సిక ఇంట పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. రీసెంట్ గా పెళ్లికి ముందు జరిగే మాతా కీ చౌకీ (దుర్గాదేవి) పూజా కార్యక్రమం […]