టాలీవుడ్ సినిమాను తలెత్తుకుని చూసే రేంజ్‌కు తీసుకువెళ్లిన సినిమా ఏది అంటే టక్కున గుర్తుకొచ్చేది బాహుబలి. ఈ సినిమా విజన్. స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్ కూడా సినిమా సక్సెస్‌కు కారణమైన సంగతి తెలిసిందే. ఇక దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను తెరకెక్కించి భారీ లెవెల్లో పాపులారిటి దక్కించుకున్నాడు. ప్రభిస్, అనుష్క, తమన్న, రానా ఇలా ఎంతోమంది ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో.. వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. […]