బ్రేకింగ్‌: ‘ జై ల‌వ‌కుశ ‘ ఆడియో ఫంక్ష‌న్ క్యాన్సిల్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎప్పుడో ఎనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆడియో రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ చేయాల‌ని నిర్మాత కళ్యాణ్‌రామ్ భావించాడు. అయితే తాజాగా జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ క్యాన్సిల్ అయిన‌ట్టు నిర్మాత క‌ళ్యాణ్‌రామ ప్ర‌క‌టించారు. ముందుగా ఈ సినిమా ఆడియోను సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో […]

మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ షాక్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా గురించి భారీ అంచ‌నాలు, ఆశ‌ల‌తో వెయిట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు హీరో రాంచ‌ర‌ణ్ పెద్ద షాక్ ఇచ్చారు. ధృవ‌ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను చేయటం […]