చిన్నారిపై దాడి చేసిన తాలిబాన్లు.. ఫొటోలు వైరల్!

అఫ్ఘానిస్తాన్ దేశంలో అధికారం చేపట్టిన తాలిబన్లు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాలిబన్లు దేశాన్ని వశపరచుకున్న తర్వాత అఫ్ఘాన్ ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. దేశం నుంచి పారిపోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాక్షస పాలన నుంచి తప్పించుకోవడానికి విమానాశ్రయం ఒక్కటే మార్గం కావడంతో అక్కడికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే తాలిబాన్లు ఎయిర్ పోర్టుకు చేరుకొని వారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా వారి అఘాయిత్యాలకు సంబంధించిన ఒక ఘటన వెలుగులోకి […]