కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఓ సినిమాలో నటించాడని తెలుసా.. ఆ మూవీ ఏంటంటే..?

కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్ప‌టినుంచి వేణు స్వామి లాంటి వారు చాలామంది సోషల్ మీడియా ద్వారా పాపుల‌ర్ అవుతున్నారు. అంతకుముందు ఏం చేసేవారో తెలియక‌పోయిన‌.. ఇప్పుడు మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ల గురించి వారి జాతకాల గురించి చుప్తూ సోషల్ మీడియాలో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అయిపోతున్నారు. అయితే గతంలో వేణు స్వామి తాను ఎన్నో […]