ఎన్టీఆర్ అంటే అంతే..ఆ అట్టర్ ఫ్లాప్ చిత్రానికి అంత క్రేజా.. ఇదెక్కడి అరాచకం రా బాబోయ్..!!

జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఆయన నటించిన కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్ కూడా అందుకున్నాయి . కానీ నటన పరంగా ఆయన నటించిన సినిమాలు మాత్రం ఇప్పటివరకు ఏది ప్లాప్ అవ్వలేదు. హిందీలో కూడా ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నేరుగా హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ […]