హాట్ అందాల‌తో సెగ‌లు పుట్టిస్తున్న అరియానా..పిక్స్ వైర‌ల్‌!

అరియానా గ్లోరి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవస‌రం లేదు. బుల్లితెర యాంక‌ర్‌గా ఓ మోస్త‌రు గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టిన త‌న‌దైన ఆట‌తీరు, మాట‌తీరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ య‌మా పాపుల‌ర్ అయిపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న అరియానా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న […]