ఎవరి జీవితం ఎప్పుడు ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఈ మలుపులు కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొందరికి చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. ఐతే అరియనా గ్లోరీ విషయంలో మాత్రం మొదటిదే జరిగింది. అప్పటివరకు ఎవ్వరికీ తెలియని అరియనా, ఒకేఒక్క ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ యు ట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు ఆర్ జీ వీ యు ట్యూబ్ ఛానల్ లో ప్రసారమైన ఒక వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఏకంగా బిగ్ బాస్ […]