జుట్టు పట్టుకొని గోడ కేసి కొట్టిన పూనమ్ భర్త.. పూనమ్ చేసిన తప్పేంటి..?

బీ టౌన్ నటిగా మంచి గుర్తింపు పొందిన నటి పూనమ్ పాండే..ఈ మధ్య కాలంలో ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే వస్తోంది..తాజాగా ఆమె భర్త.. తనను శారీరకంగా , మానసికంగా హింసించాడనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు భర్త సామ్ బాంబే ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్ పాండే కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు పోలీసులు.. ఇక ఆమె మొహానికి తీవ్రంగా దెబ్బలు […]

అలా చేసి కష్టంలో కూడా సుఖం పొందుతున్న శిల్పాశెట్టి..

శిల్పా శెట్టి.. ప్రస్తుతం ఈమె పేరు,ఈమె భర్త పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఇటీవల అశ్లీల యాప్ ల నిర్వాహకుడిగా, రుజువు అయినందున శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే నిజా నిజాలు తెలియకుండా తమకు సంబంధించిన గోప్యతను భద్రంగా ఉంచాలని , ఆమె మీడియా ను కూడా కోరింది. వీరిని విమర్శించిన కొన్ని మీడియా వర్గాల పై కూడా శిల్పా శెట్టి కేసు కూడా […]

నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం […]

డ్ర‌గ్స్ కేసులో సినీ న‌టి అరెస్టు..?

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంలో చాలామంది ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా బర్త్‌డే పార్టీలో డ్ర‌గ్స్ వాడరన్న ఆరోపణలతో ఓ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేయ‌డం క‌ల‌కలం రేపింది. రీసెంట్‌గా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నటి తన ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీ చేసుకుంటుండ‌గా పోలీసులు పక్కా సమాచారం మేరకు వెళ్లి రైడ్‌ చేసి ఆమెను అరెస్టు చేశారు. బ‌ర్త్ డే రోజు పార్టీ నిర్వహించిన […]