తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ మహేష్‌బాబు స్పైడర్ సినిమా టీజర్ వచ్చేసింది. మహేష్‌బాబు – క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టీజర్ వ్యూస్ విషయంలో మహేష్‌బాబుకు సౌత్ ఇండియాలోనే టాప్ ర్యాంకు సాధించిపెట్టింది. స్పైడర్ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 6.3 మిలియన్ వ్యూస్‌తో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. […]
Tag: AR Murugadas
” స్పైడర్ ” టోటల్ బడ్జెట్ చూస్తే షాకే
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్‌బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై సౌత్ టు నార్త్ లాంగ్వేజెస్‌ల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్న ఈ సినిమాలో రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నా ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయకపోవడంతో అందరూ […]