ప‌వ‌న్ ఓజి క్లైమ్యాక్ గూస్‌ బంప్స్‌.. ట్విస్ట్‌కు మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కమిట్‌ అయినా సినిమాలను ఫినిష్ చేసే పనిలో కష్టపడుతున్నాడు పవన్. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. నిర్మాతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట కోసం ప్రాజెక్ట్లను చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఓజి, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్, హరిహ‌ర […]

పవన్ వద్దంటూ మూడుసార్లు రిజెక్ట్ చేసి.. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ స్టోరీ ఇదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల, శ్ర‌మ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే.. ఆయన మాట పైనే స్టిక్ అయిపోయ్యి ఉంటాడు. అది సినిమాలకు సంబంధించినదైనా.. మరే విషయం అయినా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అసలు ఇష్టపడరట. అలాంటి పవన్ ఓ సినిమా విషయంలో తన డిసిషన్లు మార్చుకున్నాడని.. ఒకటి కాదు, రెండు కాదు, మూడుసార్లు రిజెక్ట్ చేసిన అదే కథకు.. నాలుగోసారి గ్రీన్ […]

పవన్ ఆల్ టైం రికార్డ్.. అక్షరాల రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్.. దేనికంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రెజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నెంబర్ 1 హీరోగా పవన్ నిలవబోతున్నాడని.. ప్రభాస్, చరణ్, బన్నీ , తారక్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. అయితే పవన్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడేమో.. దాని కోసం ఈ రేంజ్ లో ఏమైనా […]

రిలీజ్ కు ముందే పవన్ మూవీ రేర్ రికార్డ్.. సినీ చరిత్రలోనే మొదటిసారి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సైన్‌ చేసిన మూడు సినిమాలను హోల్డ్‌లో పెడుతూ వ‌స్తున్న ప‌వ‌న్‌.. రాజ‌కీయాల‌లో చిన్న బ్రేక్‌ దొరికినా సెట్స్‌లో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల క్రేజీ లైనప్‌లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. నీది అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి […]

రెండో పెళ్లిపై రేణు దేశాయ్ ఆలోచన అదేనా.. అందుకే ఇప్పటివరకు..

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన పిల్లలకు తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. అప్పుడప్పుడు మూగజీవాలపై జరిగే అన్యాయాల పట్ల కూడా గళం విప్పుతుంది. అంతేకాదు.. వివాదాలకు చాలా దూరంగా ఉండే రేణు దేశాయ్.. పలు సందర్భాల్లో మాత్రం ఆకతాయిలో కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి వారి […]

పవన్ డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు.. నాగ వంశీ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటిన‌ పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల‌విష‌యంలో స్పీడ్‌ బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప‌వ‌న్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కేవలం డిప్యూటీ సీఎం గానే కాక.. ఐదు శాఖల మంత్రిగాను కొనసాగుతున్న పవన్.. రాజకీయాల్లో పూర్తిగా బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోని ఆయన […]

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు షూటింగ్ షూరు.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటి సిఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లో అప్పుడప్పుడు డేట్స్ ఇస్తూ మెల్లమెల్లగా షూట్ ను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్‌తో సినిమా అంటే.. ఎన్నేళ్లు గడపాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ సినిమాను స్టార్ట్ చేయడమే కానీ.. పూర్తి మాత్రం చేయడం లేదు. దీంతో దర్శక,నిర్మాతులకు మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్లు సరిపోతున్నాయి. ఆయన ఎప్పుడు షేట్‌కు వస్తాడో […]

అకిరా నందన్ లేటెస్ట్ లుక్ వైరల్.. బ్రో అది నిజం గడ్డమేనా.. ?

ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్ యునైటెడ్ డబ్ల్యూ సినిమాల లిస్టులో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ డెబ్యూ కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం మెగా అభిమానులే కాదు.. చాలామంది సాధర‌ణ‌ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అతన్ని ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే అకిరా నందన్ సినీ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా.. ఈ ఛార్మింగ్ […]

పవన్ ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్.. మరోసారి సినిమా వాయిదా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. సమయం దొరకక‌పోవడంతో సినిమాకు సరైన డేట్స్ ఇవ్వలేక సతమతమవుతున్నారు దింతో సినిమా రిలీజ్ అంత‌కంత‌కు ఆలస్యం అవుతూ వస్తుంది. ఇటీవల హరిహర వీరమల్లు మూవీకి వరుసగా డేట్స్ ఇచ్చిన పవన్ సినిమాను త్వరలో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే యూనిట్ కూడా మార్చి 28న సినిమాను పార్ట్ 1 […]