ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా ప్రజలు అతలా కుతలం అయిపోయిన సంగతి తెలిసిందే. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో చిక్కుకుపోయి ఎందరో ప్రజలు మరణించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ వాసులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. కోట్టి ని […]