అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన అనసూయ..ప్రత్యేక పూజలు దాని కోసమేనా..!

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె చేతిలో పలు స్టార్ హీరోల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల తో పాటు పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తన కెరీర్ లో పీక్ స్టేజ్‌లో అనసూయ దూసుకుపోతుంది. ఈ విషయాలన్నీ ఎలా ఉన్నా అనసూయ తాజాగా తన సోషల్ మీడియా ఎకౌంట్లో తను రోజు చేసే పోస్టులకు భిన్నంగా ప్రత్యేకమైన వీడియోను […]

అప్పుడు అనసూయ.. ఇప్పుడు శ్యామల.. స్టేజ్ మీదనే పరువు పాయే..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు నోటికి ఎంత మాట వస్తే అంత మాటను ఓపెన్ గానే అనేస్తున్నారు. ఒకప్పుడు ఒక తప్పుడు మాట అనే ముందు కానీ మనం మాట్లాడే మాట ఎదుటివారిని బాధిస్తుందేమో అని కానీ ఆలోచించేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు కూడా హాట్ టాపిక్ అయిన అంశాలను తీసుకొని టైం చూసి కొడుతున్నారు . అలాగే కప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసిన రాజా […]

షాక్‌: ప‌వ‌న్ వ‌ద్దు…సాయి ధ‌ర‌మ్ ముద్దు

ఈ హెడ్డింగ్ నిజంగానే పెద్ద షాక్ లాంటిది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఏ అమ్మాయి అయినా వ‌దులుకుంటుందా..?  అలాంటిది ప‌వ‌న్‌తో ఏకంగా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వ‌స్తేనే రిజెక్ట్ చేసిన ఓ అమ్మ‌డు ఇప్పుడు ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో స్పెష‌ల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన హాట్ యాంక‌ర్ ఇప్ప‌డిప్పుడే వెండితెర మీద కూడా  సత్తా చాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. సొగ్గాడే […]

అనసూయ వెయిటింగ్‌ అందుకేనట.

బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్స్‌గా పేరు పొందిన రేష్మీ, అనసూయలు వెండితెర తెరంగేట్రం చేసి, పోటాపోటీగా ఇద్దరూ సినిమాలు చేశారు. కానీ అనసూయ మాత్రం వెండితెరపై చకచకా రెండు సినిమాలు చేసేసింది. వాటితో మంచి పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే ఆమె కెరీర్‌లో వేగం తగ్గింది. కానీ రేష్మీ జోరు మాత్రం తగ్గలేదు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై కూడా దూసుకుపోతోంది. అందుకే వెండితెరపై రేష్మీలా ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్ర కోసం ఎదురు […]