పవన్ పై మలయాళీ కుట్టి ట్వీట్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో చూసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. సినిమాపై, అలాగే చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో నటుడు ప్రకాష్‌రాజ్‌ను ‘సార్‌’ అని సంభోదించిన అనుపమ హీరో పవన్ కల్యాణ్‌‌ని మాత్రం ట్విట్టర్ ఐడీకే పరిమితం చేసింది. దీంతో రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇది గమనించిన అనుపమ తను రియలైజ్ అయినట్లుగా చెబుతూ.. ఫ్యాన్స్‌కి […]

వైరల్ : న్యూడ్ ఫోటో షేర్ చేసిన కేరళ బ్యూటీ..!

టాలీవుడ్ బ్యూటీ కేరళ భామ అయిన అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ టైంలోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ భాషలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక 2016లో హీరో నితిన్ నటించిన అఆ ఈ చిత్రంతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ప్రేమమ్ సినిమాలో ఒక హీరోయిన్ […]