అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అ ఆ` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అనుపమ.. రీసెంట్గా `కార్తికేయ 2` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
Tag: Anupama
పాపం అనుపమ పరమేశ్వరన్… మరి ఇంత దారుణమా..!
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే తన అందం అభినయంతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అనుపమకు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తన ఇమేజ్ను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. అనుపమ తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా నటించగలదు కానీ ఈమెకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఆరంభంలో వరస హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. అనుపమ […]
తెల్ల చీర..మల్లెపూలు..టెంప్ట్ చేస్తున్న అనుపమ లెటేస్ట్ పిక్స్..!!
తెలుగు ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళ అందాల భామ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు. అనుపమ పేరు చెప్పగానే యువతులో ఏదో ఒక అలజడి. తన నటనతో అందంతో అభినయంతో కుర్రాళ్లను అంతలా మంత్రముగ్గలను చేసింది. అనుపమ పేరు తెలుసుకోగానే అ ఆ సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో నాగవల్లి క్యారెక్టర్ ను గుర్తుచేస్తుంది. ఈమె ఈ సినిమా కన్నా ముందే ప్రేమమ్ సినిమాలో ఒక చిన్న […]
ఒక్క హిట్ పడగానే రూట్ మార్చిన అను..పోస్ట్ వైరల్..!!
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. అనుపమ పరమేశ్వరన్ అప్పటినుంచి తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కార్తికేయ2 లాంటి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈమెకు మంచి ఇమేజ్ వచ్చింది. వరుస సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనుపమ […]
ఇంట్రెస్టింగ్: అనుపమ కెరీర్ తలకిందులు చేసిన ఒక్కే ఒక్క ఫోటో ఇదే..!!
నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పరిచయమైంది. ఈ మలయాళీ భామ అంతకుముందు మలయాళీ ప్రేమమ్ సినిమాలో నటించి మెప్పించింది. అదే సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా అందులోను అనుపమ తన క్యూట్ లుక్స్‌తో తెలుగు యూత్‌ను పడేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వటంతో తర్వాత అనుపమకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ […]
హీరో నిఖిల్..18 పేజెస్.. రిలీజ్ డేట్ లాక్..!
టాలీవుడ్ లో పలు ఆసక్తికరమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు హీరో నిఖిల్. తన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే, మంచి థ్రిల్లర్ గా ఉంటుందని ఒక మార్కు ను సెట్ చేసుకున్నాడు నిఖిల్. తాజాగా నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమా కూడా ఒక విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథను డైరెక్టర్ సుకుమార్ కథ తో పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు తాజాగా […]
కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన నటి మదాలస?
తమిళ బుల్లితెర నటి మదాలస శర్మ తెలుగు తమిళం పంజాబీ సినిమాలలో నటించింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో ఆమె బాలీవుడ్ బుల్లితెరపై వాలిపోయింది. బాలీవుడ్ లో అనుపమ సీరియల్ ద్వారా ఆమె తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. ఇక ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ వృత్తిలో అయినా, ఎక్కడికి వెళ్ళినా.. ఒక అమ్మాయి ఉంది అంటే […]
చీర కట్టులో అనుపమ అందాలు…!
ప్రపంచంలో ఎక్కడా లేని కట్టు, బొట్టు భారతదేశం సొంతం. కాగా, దానితో ప్రత్యేకమైన గుర్తింపు భారతదేశానికి లభించింది. చీరకట్టుతో ఉన్న భారతీయ మహిళలను చూసి విదేశీయులు ఆశ్చర్యపోతుండటం మనం చూడొచ్చు. ఇకపోతే ప్రస్తుత తరం హీరోయిన్స్ ఆధునిక పద్ధతిలో వస్త్రధారణకే ప్రయారిటీ ఇస్తుండగా, కొద్ది మంది మాత్రమే చీరలో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు. అందులో ఒకరు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ […]
మలయాళీ కుట్టితో ఉన్న వ్యక్తి ఎవరంటే..?
తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్న మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి మూవీ ఆఫర్స్ లేవు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులని పలకరిస్తూ అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం పై ప్రశంసలు కురిపించి పవన్ ఫాన్స్ అభిమానం దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన తమ్ముడితో దిగిన ఫొటో ఒకటి షేర్ చేసింది అనుపమా. ఇందులో […]









