అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. త్రివిక్రమ్ తెరకెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే హీరోయిన్లలో అనుపమా కూడా ఒకరు. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలనే పోషించిన అనుపమ.. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా తన కంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని ఎందరినో తన […]