జియో సేవలకు అంతరాయం.. కారణం..!

టెలికాం దిగ్గజం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో ఈరోజు కొంత సమయం భారతదేశంలో జియో నెట్వర్క్ ఉపయోగిస్తున్న వారి మొబైల్స్ లో అంతరాయం కలిగింది. తాజాగా ఈ విషయాన్ని ‘డౌన్‌డిటెక్టర్‌’ వెల్లడించింది. నెట్‌వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఎయిర్టెల్ తో పోల్చుకుంటే జియో నెట్వర్క్ చాలా స్లో అవుతోంది అంటూ కూడా కస్టమర్లు […]