బ‌ర్త్‌డే వేడుకలో రోజా కూతురు అన్షు ఎంత అందంగా ఉందో చూశారా?

వెండితెర‌పై స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాట‌డ‌మే కాకుండా ఏపీ రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్న ఆర్కే రోజా త‌న కూతురు అన్షు మాలిక బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశారు. ఇంట్లోనే జ‌రిగిన ఈ వేడుక‌ల్లో కుటుంబం స‌భ్యుల‌తో పాటు స‌న్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం అన్షు బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఫొటోల్లో అన్షు ఎంతో అందంగా, క్యూట్‌గా మెరిసిపోయింది. నేటి హీరోయిన్స్‌ని ఏ మాత్రం తీసిపోని అందం అన్షు సొంతం అన‌డంలో సందేహ‌మే […]